BRS party meeting | ప్రజా సంక్షేమం కోసం పని చేసే పార్టీ అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మోండా డివిజన్ ఆదయ్యనగర్ క్రీడా మైదానంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది <br />#BRS <br />#Telangana <br />#CMKcr <br />#KTR